ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / న్యూ ఢిల్లీ : వైఎస్ ఆర్ టీపీ అధినేత్రి వైయస్ షర్మిల దూకుడు పెంచిందా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.తెలంగాణలో ప్రాజెక్ట్ ల పేరుతో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని,కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో లక్షల కోట్ల అవినీతి జరిగిందని,మెగా కంపెనీ తో కలిసి లక్ష కోట్ల అవినీతికి పాల్పడిందని సీబీఐకి వైఎస్ షర్మిల పిర్యాదు చేశారు. తెలంగాణలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Admin
Aakanksha News