ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / రంగారెడ్డి జిల్లా : తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి సోమవారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం విక్రమార్కకు పూల బొకేతో ప్రతాప్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత తొలిసారిగా ఆయనను మర్యాద పూర్వకంగా కలుసుకోవడం జరిగిందని పేర్కొన్నారు.
Admin
Aakanksha News