Sunday, 26 April 2026 06:44:35 PM

తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పిట్ కమిటీ నూతన పరిచయ కార్యక్రమం...

Date : 26 October 2024 04:08 PM Views : 487

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం GDK2&2A ఇంక్లైన్ ఫిట్ కమిటీని గని మేనేజర్ మహమ్మద్ అలీకి పరిచయం చేయడం జరిగిందని ఉపాద్యక్షులు వడ్డెపల్లి శంకర్ అన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని,యాజమాన్యం దృష్టికి తీసుకువెల్లాలని వారి సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుండాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ జాయింట్ సెక్రటరీ చెల్పూరి సతీష్ . బ్రాంచ్ కమిటీ దూట శేషగిరి . మీష రాజు తొగరి మండల కళాధర్ రెడ్డి నరేష్ గారు. పర్లపెల అభిషేక్ టూ ఇంక్లైన్ ఫిట్ సెక్రెటరీ ఉప్పులేటి తిరుపతి అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ గడ్డి శ్రీనివాస్ . కోశాధికారి జాడి వేణుగోపాల్ గారు 2A ఫిట్ సెక్రటరీ దిడ్డి లక్ష్మీనారాయణ అసిస్టెంట్ ఫీజు సెక్రెటరీ పెద్దపల్లి వెంకటేష్ . కోశాధికారి మిట్టపల్లి మహేష్ . కార్యవర్గ సభ్యులు చెవుల ప్రదీప్. అంబరీ ప్రసాద్. నరేష్. భాస్కర్. ప్రవీణ్ కుమార్. ప్రేమ్ కుమార్. శ్రీనివాస్. రమేష్ కుమార్.మచ్చ దేవేందర్.రేండ్ల కుమార్.గంగ ప్రసాద్. వెల్డర్ మధు. సుకుమార్.జస్వంత్.అనిల్. శివ పూర్ణచందర్. తరుణ్ రెడ్డి. రమేష్. తెలంగాణ బొగ్గుగని సంఘం ముఖ్య నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :