Thursday, 30 July 2026 07:45:13 PM

ఓఆర్ఆర్‌ రింగు రోడ్డుపై హాల్ చల్ చేసిన యువకుల అరెస్ట్

Date : 18 February 2025 11:51 AM Views : 494

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : ఈ నెల 9వ తేదీన ల‌గ్జ‌రీ కార్ల‌తో హైద‌రాబాద్ ఓఆర్ఆర్‌ రింగు రోడ్డుపై ఇద్ద‌రు వ్యక్తులు స్టంట్స్ చేసారు. అయితే అక్క‌డ ఉన్న సీసీటీవీ కెమెరాల‌కు ఈ దృశ్యాలు చిక్కడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఫార్చూన‌ర్‌, బీఎండ‌బ్ల్యూ కార్ల‌తో వాళ్లు చ‌క్క‌ర్లు కొడుతూ హాల్ చల్ చేసిన విద్యార్థులను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు అరెస్టు చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :