Thursday, 30 July 2026 02:38:39 PM

ఎన్టీపీసీలో కేంద్ర మంత్రికి ఘనస్వాగతం

Date : 09 November 2022 09:56 AM Views : 536

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : ఈనెల 12న ఆర్ ఎఫ్ సీ ఎల్ ను జాతికి అంకితం చేయడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ రానున్న సందర్భంగా ఏర్పాట్లు పరిశీలించడానికి మంగళవారం రాత్రి రామగుండం ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్ షిప్ గెస్ట్ హౌస్ చెరుకున్న కేంద్ర ఎరువుల, రసాయనాల సహాయక మంత్రి భగవంత్ ఖూబా కు ఆర్ ఎఫ్ సి ఎల్ సిఈఓ అలోక్ సింఘాల్. ఎన్టీపీసీ ఎస్ సునీల్ కుమార్ ,పెద్దపెల్లి జిల్లా అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, ఆర్ ఎఫ్ సి ఎల్ జి ఎం జా, ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో ఎన్ టి పి సి, ఆర్ ఎఫ్ సి ఎల్ ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :