ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : జమ్మూ కాశ్మీర్ లోని లడక్ లో జరుగుతున్న ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2024- 25 లో స్పీడ్ స్కేటింగ్ 500 మీటర్ల రేస్ ఈవెంట్లో తెలంగాణకు చెందిన తాళ్లూరి నయనశ్రీ 1:01:35 టైమింగ్ తో బంగారు పతకం సాధించింది. జనవరి 23 నుండి 27 వరకు సాగుతున్న ఈ పోటీలు బంగారు పతకం సాధించన నయన శ్రీ కి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఎండి సోనీ బాలాదేవిలు అభినందనలు తెలియజేశారు.
Admin
Aakanksha News