ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : మరో సరి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వార్తల్లోకి ఎక్కారు. గతంలో సినీనటి మాధవీలతపై అసభ్యకరమైన దూషణలు చేసిన విషయం విదితమే. అయితే జేసీపై ఎత్తున విమర్శలు రావడంతో తాను ఆవేశంతో సినీనటి మాధవీలతపై ఆ పదం వాడడం తప్పయిందని దీనిపై అయన క్షమాపణలు కూడా చెప్పారు. ఐన కూడా ఈ ఘటన ఇంకా చల్లారడం లేదు. దీనిపై మాధవీలత. సైబరాబాద్ పోలీసులకు పిర్యాదు చేయడంతో పోలీసులు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేసారు.
Admin
Aakanksha News