Friday, 31 July 2026 06:53:22 PM

వడియరాజుల సంక్షేమ సంఘం తెలంగాణరాష్ట్ర మహిళా ప్రెసిడెంట్ గా మాస్టర్రమా..

Date : 14 December 2024 05:17 PM Views : 467

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : అఖిలభారత వడియరాజుల సంక్షేమ సంఘం తెలంగాణ స్టేట్ మహిళా ప్రెసిడెంట్ గా నిజాంపేట్ మెడిటేషన్ మాస్టర్ రమా నియమితులైనారు. ఈ సందర్బంగా మాస్టర్ రమా మాట్లాడుతూ మెడిటేషన్ సేవలో ఉంటూ ధ్యాన ప్రచారం చేస్తూ ఇంతటి గొప్ప పదవిని స్వీకరించడం ఆనందంగా ఉందన్నారు. నాకు ఉన్న అర్హత ఓన్లీ ధ్యానం మాత్రమే అలాంటి ధ్యానాన్ని నేర్పిన గురువు ఝాన్సీ మేడం ఈరోజు ఇలా ధ్యానం టీచర్గా ధ్యాన ప్రచారం చేయడానికి నా గురువైన ఝాన్సీ మేడమే కారణం అలా ధ్యానం నేర్చుకున్న నేను ధ్యాన ప్రచారాన్ని చేస్తూ జ్ఞానం పంచుతూ ఉచిత సేవ చేస్తూ మున్డుకేలుతానన్నారు.ప్రజాసేవకి అంకితం అవ్వడమే నాకున్న అర్హత అలాంటి గొప్ప ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన గురువుకు అభినందనలు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :