ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / జయశంకర్ భూపాలపల్లి జిల్లా : ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం కోయగూడ ఎల్లాపూర్ గ్రామాల మధ్య వున్న బ్రిడ్జి ప్రొటెక్షన్ వాల్ కాంట్రాక్టు పనులు చెయ్యడానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా నిడవదోలు గ్రామానికి చెందిన షేక్ భాష (60) లు అనే వ్యక్తి సెల్ చార్జింగ్ పెడుతూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. మృతునికి బార్య ఒక కుమారుడు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.
Admin
Aakanksha News