ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : నేడు ఐటి శాఖా ముందు మంత్రి మల్లారెడ్డి కుటుంభ సభ్యులు హాజరు కానున్నారు. ఇప్పటికే విచారణకు హాజరు కావాలని 15 మందికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఐటి శాఖా అధికారులు మహేందర్ రెడ్డి, భద్రారెడ్డి, కీర్తిరెడ్డి, మలరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, శ్రేయారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, సంతోష్ రెడ్డి, త్రిశూల్ రెడ్డి నరసింహాయాదవ్, జై కిషన్, రాజేశ్వర్ రావు, తో పాటు ఇద్దరు ప్రిన్సీపాల్ కు ఈ నోటీసులను అందించారు. దీంతో ఐటి శాఖా ముందు తమ కుటుంబ సభ్యులు హాజరువుతారని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. ఇందులో మంత్రి మల్లారెడ్డి మాత్రం ఐటి శాఖా ముందుకు హాజరు కావడం లేదని క్లారిటీ ఇచ్చారు
Admin
Aakanksha News