Thursday, 30 July 2026 08:44:28 AM

కేటిఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్

Date : 11 July 2023 06:51 PM Views : 495

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : సింగరేణి కార్మిక పిల్లలకు వైద్య కళాశాలో 5 శాతం కోటాను కేటాయించిన సందర్భంగా మంగళవారం ప్రగతిభవన్ లో మంత్రి కేటీఆర్ ను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కలసి కృతజ్ఞతలు తెలిపారు. రామగుండం కార్పొరేషన్ కు 100 కోట్ల నిధులు త్వరగా విడుదల చేయాలని కేటిఆర్ ని ఎమ్మెల్యే కోరారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :