Thursday, 30 July 2026 08:44:32 AM

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం

Date : 14 April 2023 08:53 PM Views : 591

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : ఛలో మంచిర్యాల కార్యక్రమంలో భాగంగా ఛలో మంచిర్యాల జై భారత్ సత్యాగ్రహ సభకు వెళ్తున్న టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డికి గోదావరిఖనిలోని మున్సిపల్ టీ జంక్షన్ వద్ద రాజీవ్ రహదారిపై కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ తో పాటు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :