Saturday, 13 June 2026 02:36:03 PM

తెంగాణ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల..

Date : 11 May 2025 12:01 PM Views : 451

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : తెంగాణ ఎప్‌సెట్ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో ఫలితాలు విడుదల చేశారు. అగ్రికల్చర్‌, ఫార్మసీ స్ట్రీమ్‌తోపాటు ఇంజినీరింగ్‌ విద్యార్థుల ర్యాంకులను ప్రకటించారు. అభ్యర్థులు తమ ఫలితాలను eapcet.tgche.ac.in/వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. కాగా, ఈసారి ఫలితాలు నేరుగా విద్యార్థుల సెల్‌ఫోన్‌కే వచ్చేలా ఏర్పాటు చేశారు.ఏప్రిల్‌ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మా ఎంట్రెన్స్‌ పరీక్షలు పూర్తవగా, మే 2 నుంచి 4 వరకు ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. అగ్రికల్చర్‌ విభాగంలో 81,198 మంది, ఇంజినీరింగ్‌ విభాగంలో 2,07,190 మంది విద్యార్థులు హాజరయ్యారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :