Thursday, 30 July 2026 06:57:45 PM

అక్కడ అధికారం మొత్తం ఆయనదే.... ⁉️

Date : 15 February 2023 03:18 PM Views : 1101

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : ఆయనొక సామాన్య వ్యక్తి... కానీ అక్కడ ఆయన చెప్పిందే చట్టం...సిబ్బందికి పని చెప్పాలి అంటే ఎక్కడైనా అధికారో..లేక ఇంచార్జీలో ఆర్డర్ వేస్తారు.. కానీ అక్కడ దీనికి విరుద్ధంగా కొనసాగుతుంది. పెత్తనం అంత ప్రైవేట్ వ్యక్తిదే కొనసాగుతుంది. ఇంకేముంది ఎవరైనా తన మాట వినక పోయినా తనకు ఎదురు చెప్పిన...వారికి చుక్కలు చూపిస్తాడనే ప్రచారం ఉంది... ఆయనకు ఉన్న అండదండలు అధికారాలను ఉపయోగించి కిందిస్థాయి సిబ్బందిపై పెత్తనం చేలాయిస్తాడు.. ఆయన ఒక ప్రైవేట్ వ్యక్తిగా ఉంటూనే తనకంటూ ఒక ప్రత్యేక పోస్టును సృష్టించుకున్నాడు.. దీంతో ఇటు ఓ అధికారిని దగ్గర ప్రైవేటు గా పనిచేస్తూనే.. మరోవైపు ఆసుపత్రిలో మరో విధులు నిర్వహిస్తు రెండు విధాలుగా జీతాన్ని పొందుతూ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న సదరు వ్యక్తిపై ప్రత్యేక కథనం....

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :