ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : రిషిక్ ఎస్టేట్ ఇన్ఫ్రా డెవలపర్స్ సౌజన్యంతో ఉప్పల్ లోని పీర్జాదిగూడలో జరిగిన ఇంటర్ స్కూల్ 14 -16 క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలలో ఎస్ ఎం హుస్సేన్ సయీద్ బెస్ట్ బౌలర్ గా నిలిచారు.సెమీకు ఫైనల్ లో మూడు బాళ్లలో 11 రౌండ్లు ఇచ్చి ఐదు వికెట్లు తీసినందుకుగాను హుస్సేన్ సైదులు లు బెస్ట్ బౌలర్ గా నిర్నయించారు. ఈ సందర్భంగా రిషిక్ ఎస్టేట్ సంస్థ చైర్మన్ సాయికుమార్ మాట్లాడుతూ క్రీడల్లో క్రీడాకారులను ప్రోత్సహించాలని తమ సంస్థ ముందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు. క్రీడల ద్వారానే శారీర దృఢత్వం మానసిక పరివఖ్యత చెందుతుంది అని అన్నారు. మున్ముందు కూడా క్రీడలకు వివిధ క్రీడాకారులకు తమ సంస్థ ప్రోత్సాహాన్ని అందిస్తుంది అని అన్నారు
Admin
Aakanksha News